← Back to news

మద్యం ధరలకు రెక్కలు..

By Lokesh· 1h ago· Indiatimes
మద్యం ధరలకు రెక్కలు..

తెలంగాణలో కొన్ని విదేశీ మద్యం బ్రాండ్ల MRP ధరలను సవరించారు. దీంతో 750ml Dom Perignon Rose Champagne బాటిల్‌ ధర ₹1,08,200 నుంచి ₹1,16,560కు పెరిగింది. అంటే ఒక్కో బాటిల్‌పై ₹8,360 పెరిగింది. Moet Ice Champagne ధర ₹15,400 నుంచి ₹18,870కు, Brut Imperial Champagne ధర ₹11,650 నుంచి ₹14,270కు చేరింది. మరికొన్ని ఎంపిక చేసిన వోడ్కా, జిన్‌, స్కాచ్‌ విస్కీ, సింగిల్‌ మాల్ట్‌ విస్కీ, టెకిలా, వైన్‌ బ్రాండ్ల ధరలు కూడా ₹170 నుంచి ₹960 వరకు పెరిగాయి.

More in TG