చీకటిలో పనపాకం విలేజ్

తిరుపతి జిల్లా పనపాకంలో పదుల సంఖ్యలో స్ట్రీట్ లైట్స్ వెలగక నెలలు గడుస్తున్నా ఆఫీసర్లు, లీడర్స్ కనీసం పట్టించుకోవడం లేదు. వర్షాకాలం కావడంతో స్నేక్స్ తిరుగుతున్నాయని, రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే రోడ్లపై జనం భయపడుతున్నారు. మెయిన్ రోడ్డుకి దూరంగా ఉండే విలేజెస్ కావడంతో నైట్ టైమ్లో ఇంటికి వెళ్లడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కంప్లైంట్స్ ఇచ్చిన ఆఫీసర్స్ సైలెంట్గా ఉండటంతో ఇమీడియట్గా స్పందించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


