← Back to news

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు

By Venudhar· 1h ago· Suryapet
బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు

నేషనల్ హైవే-65 వెంబడి మేజర్ టౌన్స్ మీదుగా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బుల్లెట్ ట్రైన్ కంటిన్యూ కావడానికి బీజేపీ కట్టుబడి ఉందన్న అపోహలు నమ్మొద్దని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆయన రెసిడెన్స్‌లో సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ, బీజేపీ లీడర్స్ కలిసి వినతిపత్రం అందజేశారు. సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ఒరిజినల్ అలైన్‌మెంట్ మార్చకుండా అలాగే కంటిన్యూ చేయాలని కోరారు.

More in Local