← Back to news

పార్లమెంట్ BJP ప్రాపర్టీ కాదు- AAP MP వార్నింగ్!

By sahani· 21 Jul 2026· X· Delhi

పార్లమెంట్ అనేది BJP సొంత ఆస్తి కాదని, దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభ అని ఆమ్ ఆద్మీ పార్టీ MP సంజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై పార్లమెంట్‌లో క్వశ్చన్ చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. MPలు అక్కడ నిలబడేందుకు కూడా భయపడేలా రూలింగ్ పార్టీ ప్రవర్తిస్తోందని, ప్రజల తరఫున వాయిస్ రైజ్ చేసే హక్కును ఎవరూ ఆపలేరని ఆయన మండిపడ్డారు.

More in Politics