← Back to news

బాల్య వివాహాలపై అవగాహన

By BUJJIBABU· 1h ago· గుంటూరు
బాల్య వివాహాలపై అవగాహన

గుంటూరు జిల్లా మంగళగిరి గుడ్ షెఫర్డ్ కాన్వెంట్‌ను స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మలత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ ప్రసూన, DCPO విజయకుమార్, సీడబ్ల్యూసీ మెంబర్ అనురాధ శనివారం విజిట్ చేశారు. ఈ సందర్భంగా హోమ్‌లోని గర్ల్స్‌కి చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి ఇష్యూస్‌పై అవగాహన కల్పించారు.

More in Local