← Back to news

సూర్యాపేట అదనపు SPకి ఉత్తమ సేవా పతకం

By Yadla Venudhar· 54m ago· Suryapet
సూర్యాపేట అదనపు SPకి ఉత్తమ సేవా పతకం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం–2026 సందర్భంగా ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డికి పోలీసు ఉత్తమ సేవా పతకం లభించింది. DGP సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఆయనకు పతకాన్ని అందజేసి అభినందించారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో అంకితభావంతో సేవలందించారని ప్రశంసించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ కూడా రవీందర్ రెడ్డిని అభినందించారు.

More in Local