Gen Z ఫ్యాషన్‌లో కొత్త మార్పు..

ఇప్పటి Gen Z, Millennials ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడం కంటే తమకు నచ్చిన స్టైల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చూసే Reels, ఇన్ఫ్లుయెన్సర్ల స్టైలింగ్ వారి షాపింగ్‌పై ప్రభావం చూపుతోంది. ట్రెడిషనల్ డ్రెస్‌లను మోడ్రన్ స్టైల్‌తో కలిపి వేసుకోవడం, తమకు సరిపోయే సైజులు, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్‌కు యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్రాండ్ పేరు కంటే పర్సనల్ స్టైల్, కంఫర్ట్, తమ విలువలకు తగ్గ ఫ్యాషన్‌నే కోరుకుంటున్నారు.



