← Back to news

భార్యను అడ్డం పెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు!

By sahani· 18 May 2026· Andhrajyothy· AndhraPradesh
భార్యను అడ్డం పెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు!

మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్ అయ్యారు. నూజివీడులో వైసీపీ లీడర్స్ చేసిన కామెంట్స్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకొని పేర్ని నాని అవినీతి, అక్రమాలు చేశారని.. విమెన్‌ను వేధించకూడదన్న సీఎం చంద్రబాబు రూల్ వల్లే ఆయన బతికిపోయారని చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ పేర్ని నానికి మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు.

More in Politics