← Back to news

బొద్దింకలను చంపుతూ BJP హల్చల్!

By sahani· 26 May 2026· X· India

BJP పాలసీలను క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో "కాక్‌రోచ్ జనతా పార్టీ" అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి కౌంటర్‌గా BJP కార్యకర్తలు రోడ్డుపై ఉన్న బొద్దింకలను టార్గెట్ చేస్తూ ఒక విచిత్రమైన ప్రొటెస్ట్ చేశారు. చేతుల్లో చీపుర్లు, చెప్పులు, ఇన్‌సెక్ట్ స్ప్రేలు పట్టుకుని బొద్దింకలను చంపుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ విచిత్రమైన నిరసనకు సంబంధించిన వీడియో ప్రెసెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

More in Politics