← Back to news

డివైడర్‌ను ఢీకొట్టి.. డ్రైవర్ పరార్

By BK· 51m ago· హైదరాబాద్

TG : హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో మహీంద్రా కారు ఓవర్ స్పీడ్‌తో వచ్చి బాబానగర్ ఫంక్షన్ హాల్ దగ్గర డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. డివైడర్ పగిలి కారు అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సమయంలో కారులో ఇద్దరు ఉండగా, డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. తాగి నడపడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in TG