← Back to news

'రణబాలి' నుంచి న్యూ అప్‌డేట్!

By Sahani· 1h ago
'రణబాలి' నుంచి న్యూ అప్‌డేట్!

విజయ్ దేవరకొండ, రష్మిక లీడ్ రోల్స్‌లో వస్తున్న పిరియాడికల్ యాక్షన్ మూవీ 'రణబాలి' నుండి ఒక అప్‌డేట్ వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని వివరిస్తూ 'ట్రూత్ 2: ది హిస్టరీ వి ఫర్గ్యాట్' డాక్యుమెంటరీ వీడియో రిలీజ్ చేశారు. బ్రిటిష్ పాలకులు ఇండియాలో రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం వెనుకున్న అసలు సీక్రెట్‌ను ఇందులో రివీల్ చేశారు. విజయ్ ఇందులో సింగనమల బొబ్బిలి రణబాలిగా చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

More in Entertainment