← Back to news

అండర్-17 రగ్బీ జట్ల సెలెక్షన్స్

By BUJJIBABU· 1h ago· Guntur

తాడేపల్లి కుంచనపల్లిలోని అరవింద CBSE స్కూల్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-17 రగ్బీ జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. ఈ సెలెక్షన్స్‌కి దాదాపు 200 మంది ప్లేయర్స్ హాజరవగా, స్కూల్ కరస్పాండెంట్ ఇంద్రాణి పోటీలను స్టార్ట్ చేశారు. ఈ సెలెక్షన్స్ ద్వారా ఎంపికైన జిల్లా టీమ్స్ దసరా సెలవుల్లో కాకినాడలో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్‌లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.

More in Local