← Back to news

22 ఏళ్ల నాటి పోస్ట్‌కార్డు... ఎన్నో జ్ఞాపకాలు!

By Md Jabeer· 52m ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
22 ఏళ్ల నాటి పోస్ట్‌కార్డు... ఎన్నో జ్ఞాపకాలు!

నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ జీ గ్రామంలో 22 ఏళ్ల క్రితం రాసిన ఓ పాత పోస్ట్‌కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది. డిజిటల్ యుగంలో చేతిరాత ఉత్తరాల సంస్కృతి కనుమరుగవుతున్న వేళ, బెల్లంపల్లి APR స్కూల్‌కు చెందిన T. సతీష్ కుమార్ 2004 డిసెంబర్ 13న తన మిత్రుడు జబీర్‌కు రాసిన ఈ లేఖ నాటి స్నేహబంధాన్ని గుర్తుచేస్తోంది. ఇవాళ World Post Day (ప్రపంచ తపాలా దినోత్సవం) సందర్భంగా ఈ లేఖ పోస్టల్ సేవల ప్రాధాన్యాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు.

More in Local