CM విజయ్ లో మరో కోణం!
అత్యాచారం చేసే వాళ్లకు తమిళనాడు CM విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ఇప్పటివరకు నేను చాలా సాఫ్ట్‌గా మాట్లాడాను.. కానీ ఇకపై అలా ఉండను" అంటూ ఆయన పబ్లిక్‌గానే ఫైర్ అయ్యారు. ఉమెన్ సేఫ్టీ కి హాని చేయాలని చూస్తే అస్సలు వదిలేదే లేదన్నట్టుగా CM విజయ్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆయన రఫ్ అండ్ రూడ్ డెసిషన్స్‌కి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.


