← Back to news

బాల కార్మికుడు రామయ్య కుటుంబానికి ఇంటి పట్టా!

By SARDHAR PAKIRAYYA· 57m ago· Vinjamur, Vinjamur, Sri Potti Sriramulu Nellore
బాల కార్మికుడు రామయ్య కుటుంబానికి ఇంటి పట్టా!

నెల్లూరు జిల్లా నర్రవాడలో బాల కార్మికుడు రామయ్య కుటుంబానికి శుభవార్త. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు నివేశ స్థల పట్టాను మంజూరు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన గొర్రెల కాపరి బాలుడు రామయ్యను మంత్రి నారా లోకేష్ చొరవతో అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. 24 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రామయ్య చదువుకుంటానని చెప్పడంతో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

More in Local