స్టూడెంట్స్ డ్రెస్ కోడ్‌పై ఫైర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం ప్రైవేట్ స్కూల్‌కు ఇద్దరు స్టూడెంట్స్ భవానీ మాల డ్రెస్సులో వెళ్లగా, యూనిఫామ్‌లోనే రావాలని స్కూల్ మేనేజ్‌మెంట్ ఆపేసింది. దీంతో పిల్లలను అవమానించారంటూ పేరెంట్స్, భవానీ మాలధారులు స్కూల్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. VHP మెంబర్స్ కూడా వాళ్లకు సపోర్ట్‌గా వచ్చి మేనేజ్‌మెంట్‌ను నిలదీయడంతో కాసేపు గొడవ జరిగింది. మేనేజ్‌మెంట్‌పై యాక్షన్ తీసుకోవాలని భవానీలు MEO ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తూ, DEO, DYEOలకు కంప్లైంట్ చేశారు.


