← Back to news

వైరస్‌.. Parkinson’sకు లింక్‌? CCMB కీలక రీసెర్చ్‌

By Anusha· 2h ago
వైరస్‌.. Parkinson’sకు లింక్‌? CCMB కీలక రీసెర్చ్‌

కొవిడ్‌, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లకూ, పార్కిన్సన్‌ లాంటి నాడీ సంబంధిత వ్యాధులకూ సంబంధం ఉండొచ్చని హైదరాబాద్‌లోని CCMB రీసెర్చ్‌లో తేలింది. వైరస్‌ RNAలోని ప్రత్యేక నిర్మాణాలు ‘ఆల్ఫా-సిన్యూక్లిన్‌’ ప్రోటీన్‌తో కలసి బ్రెయిన్‌లో అమైలాయిడ్‌ గుత్తులు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేయొచ్చని పరిశోధకులు గుర్తించారు. అయితే ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్‌తో పార్కిన్సన్‌ వచ్చే ప్రమాదం లేదన్నారు. వైరస్‌ను అడ్డుకోవడంలో DDX39A Protein కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు.

More in Health