← Back to news

తెలంగాణ..Rising or Falling?

By Balakrishna· 21 Jul 2026
తెలంగాణ..Rising or Falling?

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానానికి దిగజారడంపై BRS పార్టీ తన 'X' అకౌంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వెలిగిన తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు, దోపిడీలకు అడ్డాగా మారిందని ఆరోపించింది. ప్రభుత్వం పెట్టుబడిదారులను బెదిరింపులు, వసూళ్లతో భయపెడుతోందని, అందుకే ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం పడిపోయిందని విమర్శిస్తూ "తెలంగాణ రైజ్ అవ్వడం లేదు, ఫాలింగ్ అవుతోంది" అనే పోస్టర్‌ను షేర్ చేశారు.

More in Politics