హాస్టల్ లో ఉగ్రవాది ?

యూపీలోని AMU హాస్టల్‌లో సీన్ మామూలుగా లేదు! ఉగ్రవాది ఉన్నాడన్న అనుమానంతో పోలీసులు రైడ్ చేస్తే గన్ బుల్లెట్లు, 8 ఫోన్లు, ఫేక్ కరెన్సీ, దొరికాయి. మెయిన్ నిందితుడు షహబాజ్ అప్పటికే ఎస్కేప్! అయ్యాడు. మొన్న అల్ ఫలా యూనివర్సిటీ లో డాక్టర్లు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి వైబ్స్ రావడం రియల్లీ షాకింగ్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తున్నారు.



