← Back to news

రేపే సిద్దరామయ్య రిజైన్ … కాంగ్రెస్ ఆయనను ఎలా ఒప్పించిందంటే ..?

By aravinda nyayapati· 27 May 2026· Indiatoday· Bangalore
రేపే సిద్దరామయ్య రిజైన్ … కాంగ్రెస్ ఆయనను ఎలా ఒప్పించిందంటే ..?

కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు ఖరారైంది. సీఎం సిద్దరామయ్య రేపు రిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ సీఎం అవుతారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ మార్పు చేస్తోంది. రాజ్యసభ ఎంపీని చేసి సిద్దరామయ్యని నేషనల్ లెవల్ లో ఒక OBC ఫేస్ గా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ లైన్ లో సిద్దరామయ్యకు జాతీయ రాజకీయాల్లో ప్రయార్టీ ఇస్తామని చెప్పి ఆయనను సీఎం పదవి నుంచి వైదొలగడానికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

More in Politics