← Back to news

ఇదెక్కడి VIP కల్చర్

By aravinda nyayapati· 13 Apr 2026· Telugu Report· Hyderabad

బాలీవుడ్ భామ కరీనాకపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాంగ్ క్యూని స్కిప్ చేసి డైరెక్ట్ గా సెక్యూరిటీ గేట్ దగ్గరకి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు కరీనాపై ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకి ఇంత ఎంటైటిల్‌మెంట్ ఎవరు ఇచ్చారు? మామూలు మనుషులు కూడా ఫ్లైట్ ఎక్కాలి కదా అన్న పోస్టుకి 14 లక్షల వ్యూస్ వచ్చాయి. వీఐపీ కల్చర్ కి చెక్ పెట్టాలని చాలా మంది అంటూ ఉంటే కొందరు మాత్రం రూ.6 వేలు కడితే పెయిడ్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఫెసిలిటీ ఉంటుందని కరీనాని డిఫెండ్ చేశారు.

More in Local