చంద్రబాబు ఇంత చిల్లర పని చేస్తారా?
ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూపై పృథ్వీ మరోసారి చంద్రబాబు గవర్నమెంట్‌పై ఫుల్ ఫైర్ అయ్యారు. నాగేశ్వర్ సార్ లాంటి వ్యక్తికి జగన్ పార్టీ జెండాను అంటగడతారా అని క్వశ్చన్ చేశారు. "చంద్రబాబు ఇంత చిల్లర పనులు చేస్తారా? మేము ఓపెన్‌గా చెప్తున్నాం.. సార్ చెప్పింది 100% కరెక్ట్" అంటూ పృథ్వీ నాగేశ్వరరావుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సార్‌ను టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.



