← Back to news

పోలీస్ స్టేషన్ గోడలు దూకి రావణ్‌పై అటాక్ ప్లాన్!

By sahani· 3 Jul 2026· AP

మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ లోపల ఉన్న 'ప్రశ్న రావణ్' పై అటాక్ చేయడానికి జనసేన లీడర్స్ ఏకంగా పోలీస్ కాంపౌండ్ గోడలు ఎక్కడానికి ట్రై చేశారు. రావణ్‌ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ జనసేన కార్యకర్తలు భారీగా నినాదాలు చేస్తూ, అక్కడ గట్టిగా వార్నింగ్స్ ఇచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ ఏరియాలో పెద్ద గొడవ జరిగే పరిస్థితి కనిపించింది.

More in Politics