ఫ్రిజ్ పేలి క్షణాల్లో నలుగురు స్పాట్ డెడ్!

కర్ణాటకలోని బెళగావిలో వినాయక చవితి పండుగ వేళ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. చావత్ గల్లీలోని ఒక ఇంట్లో అర్ధరాత్రి వేళ ఫ్రిజ్ కంప్రెషర్ విపరీతమైన సౌండ్‌తో పేలిపోయింది. క్రాకర్స్ కాలుస్తున్నారనుకునే లోపే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్‌లో గజానన్, శారద, భారతి, రోషన్ అనే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరు బాగా ఇంజూర్ అయి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫ్రిజ్ బ్లాస్ట్ అయి ఉంటుందని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.


