← Back to news

లవర్‌కి iPhone గిఫ్ట్ ఇవ్వాలని.. గంజాయి స్మగ్లింగ్

By Vinith· 1h ago· ఖమ్మం
లవర్‌కి iPhone గిఫ్ట్ ఇవ్వాలని.. గంజాయి స్మగ్లింగ్

TG : ప్రియురాలి బర్త్‌డేకి ఎలాగైనా iPhone ప్రెసెంట్ చేయాలనే ప్లాన్‌తో గంజాయి బిజినెస్ స్టార్ట్ చేసిన ఓ యువకుడు ఖమ్మం వైరా క్రాస్‌రోడ్ దగ్గర పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అతనితో పాటు ఉన్న యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలో 16 వేలకు 12 కిలోల గంజాయి కొని, హైదరాబాద్‌లో 6 లక్షలకు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నారు. ఐఫోన్ కోసమే ఈ రిస్క్ చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ డీల్‌లో ఉన్న మిగతా ముగ్గురి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

More in Local