← Back to news

గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన CM విజయ్!

By sahani· 8 Jun 2026· X· Tamilnadu

నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన 'నార్వే చెస్ 2026' సిరీస్‌లో టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్‌గా ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా తమిళనాడు CM ఎస్. జోసెఫ్ విజయ్. ప్రజ్ఞానందను చీఫ్ సెక్రటేరియట్‌లో కలిసి స్పెషల్‌గా అభినందించారు. అంతేకాదు, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున రూ. 50 లక్షల చెక్కును బహుమతిగా ఇచ్చారు. ఈ మీటింగ్‌లో CM విజయ్, ప్రజ్ఞానందతో కలిసి సరదాగా కాసేపు చెస్ ఆడటం విశేషం! దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన CM విజయ్!

More in Politics