← Back to news

జస్ట్ 5minates లో కార్ ఛార్జింగ్ ఫుల్!

By sahani· 22 May 2026· X· China

ఎలక్ట్రిక్ కార్ల (EVs) ఛార్జింగ్ టైమ్‌కి బైబై చెప్పే టైమ్ వచ్చేసింది! చైనా ఈవీ జెయింట్ BYD కొత్త 'ఫ్లాష్ ఛార్జింగ్' టెక్నాలజీని లాంచ్ చేసింది. బంకులో పెట్రోల్ ఫుల్ చేయించడానికి పట్టే టైమ్‌లోనే, అంటే ఓన్లీ 5 to 9 minates కార్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయొచ్చని BYD అనౌన్స్ చేసింది. సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీతో పాసిబుల్ అయ్యే ఈ అల్ట్రా-ఫాస్ట్ టెక్నాలజీ ఈవీ ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది.

More in Politics