← Back to news

'గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'

By B V Appalanaidu· 55m ago· Alluri Sitharama Raju
'గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'

అల్లూరి జిల్లాలో గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి విమర్శించారు. మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్‌లోని 17 ఎంపీటీసీ స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

More in Local