ఏషియన్ గేమ్స్‌లో తెలుగు బిడ్డల జోరు

TG: ఏషియన్ గేమ్స్‌లో తెలంగాణకు చెందిన ఆర్చర్ చికితా తానిపర్తి.. రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్‌లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్‌లో ఆమె గోల్డ్ గెలిచింది. సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్ కాంపౌండ్‌లోనూ మరో గోల్డ్ దక్కించుకుంది. ఆర్చరీలో ఇండియాకు 3 గోల్డ్ మెడల్ వచ్చాయి. అదే సమయంలో కైనాన్ చెనాయ్–నీరూ ధాండా జోడీ మిక్స్‌డ్ ట్రాప్‌లో కూడా గోల్డ్ సాధించింది.



