← Back to news

‘కుబేర’ సినిమా లేట్.. 75 వేల జరిమానా

By A.Ajay· 1h ago
‘కుబేర’ సినిమా లేట్.. 75 వేల జరిమానా

హైదరాబాద్‌లో ‘కుబేర’ సినిమా చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి సినిమా ప్రారంభానికి ముందు 22 నిమిషాల పాటు యాడ్స్, ట్రైలర్లు చూపించారు. రాత్రి 10.35 గంటలకు షో ఉండగా, సినిమా 10.52 గంటలకు ప్రారంభమైంది. దీనిపై ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌(Consumers Forum)ను ఆశ్రయించాడు. ఈ కేసులో థియేటర్‌ యాజమాన్యానికి మొత్తం 75 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది. ఇందులో 25 వేలు పరిహారం, 50 వేలు వినియోగదారుల సంక్షేమ నిధికి ఇవ్వాలని తీర్పు చెప్పింది.

More in TG