గణేష్ లడ్డూ వేలం.. రూ.1.5 లక్షలు!

సికింద్రాబాద్‌లో గణేష్ లడ్డూ వేలం జోరు. న్యూ బోయిగూడ ఐడిహెచ్ కాలనీలో ఛాంపియన్ క్రికెట్ క్లబ్ రాజేందర్ ఆధ్వర్యంలో మండపం. లడ్డూ వేలంలో మామిడి శివప్రసాద్ రూ.1.5 లక్షలకు దక్కించుకున్నారు. రైల్ కళారంగ్ బస్తీలో దినేష్ కుమార్ రూ.1.32 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.


