← Back to news

6G అప్‌డేట్! ఇంటర్నెట్ స్పీడ్ ఇక నెక్స్ట్ లెవెల్!

By Anusha· 12h ago· Itu
6G అప్‌డేట్! ఇంటర్నెట్ స్పీడ్ ఇక నెక్స్ట్ లెవెల్!

5G తర్వాత వచ్చే 6G టెక్నాలజీపై ఒక బిగ్ అప్‌డేట్ వచ్చింది. UNకి చెందిన ITU ఎక్స్‌పర్ట్స్ 6G కోసం 20 టెక్నికల్ స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఇందులో 7 పూర్తిగా కొత్తవి. 6G ద్వారా AI, సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ, స్పీడ్ ఇంటర్నెట్, విలేజెస్‌కి కూడా బెటర్ సిగ్నల్స్ ఇవ్వడంపై మెయిన్‌గా ఫోకస్ చేస్తున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ 6G సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఆఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేయలేదు.

More in Technology