← Back to news

Meta నుంచి ‘మ్యూజ్’ AI ఏజెంట్‌

By Krishna· 18h ago
Meta నుంచి ‘మ్యూజ్’ AI ఏజెంట్‌

Meta కంపెనీ సెప్టెంబర్ 8న ‘మ్యూజ్’ అనే పర్సనల్ AI ఏజెంట్‌ను రిలీజ్ చేసింది. ఇది నార్మల్ చాట్‌బాట్‌లా కాకుండా ఇమెయిల్ పంపడం, క్యాలెండర్ నిర్వహణ, ఆన్‌లైన్ షాపింగ్, పేమెంట్లు, ట్రావెల్ బుకింగ్ వంటి పనులను స్వయంగా చేయగలదు. ప్రస్తుతానికి USలో 18 ఏళ్లు దాటిన వారికి iOS, Android యాప్‌లు, Muse.ai వెబ్‌సైట్, WhatsApp ద్వారా అందుబాటులో ఉంది. త్వరలో Ray-Ban Meta స్మార్ట్ గ్లాసెస్‌లో కూడా ఇది రానుంది. 6 రోజుల్లోనే అప్ప్ స్టోర్‌లో నెంబర్ 1 ఫ్రీ యాప్‌గా నిలిచి లక్షల డౌన్‌లోడ్‌లు సాధించింది.

More in Technology