← Back to news

గుడి, దర్గాల వేస్ట్ పూలతో డిజైనర్ డ్రెస్‌లు!

By Sahani· 14h ago· Thewire· Mumbai
గుడి, దర్గాల వేస్ట్ పూలతో డిజైనర్ డ్రెస్‌లు!

ముంబైకి చెందిన టెక్స్‌టైల్ ఆర్టిస్ట్ రూపా త్రివేది 'Adiv Pure Nature' ద్వారా పూలతో కొత్త ఫ్యాషన్ ట్రై చేస్తున్నారు. సిద్ధివినాయక టెంపుల్, హాజీ అలీ దర్గాల నుంచి వేస్టేజ్ పూలను కలెక్ట్ చేసి నాచురల్ కలర్స్ తయారు చేస్తున్నారు. వీటిని కాటన్, సిల్క్ బట్టలకు ఉపయోగిస్తూ వారానికి 1,000-2,000 కిలోల పూలను సేకరిస్తున్నారు. పూలతో పాటు కొబ్బరి, ఉల్లిపాయ పొట్టు, దానిమ్మ తొక్కలతో డై తయారు చేసి ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్‌ను ప్రోత్సహిస్తున్నారు.

గుడి, దర్గాల వేస్ట్ పూలతో డిజైనర్ డ్రెస్‌లు!
గుడి, దర్గాల వేస్ట్ పూలతో డిజైనర్ డ్రెస్‌లు!
గుడి, దర్గాల వేస్ట్ పూలతో డిజైనర్ డ్రెస్‌లు!

More in Technology