← Back to news

Followers ఉంటే చాలు.. లక్షల డీల్స్!

By Sahani· 1d ago
Followers ఉంటే చాలు.. లక్షల డీల్స్!

సోషల్ మీడియా అకౌంట్లకు మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. ఫాలోవర్స్, రీచ్, మోనిటైజేషన్ ఆధారంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లను స్పెషల్ మార్కెట్‌ప్లేస్‌లలో కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. వేల నుంచి లక్షల రూపాయల డీల్స్ సెట్ అవుతున్నాయి. 3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఫేస్‌బుక్ పేజీకి ఏకంగా ₹40 లక్షల వరకు రేట్ పలికింది. US, ఇండియా, బంగ్లాదేశ్‌లలో ఈ ట్రెండ్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఫేక్ ఫాలోవర్లు, అకౌంట్ హిస్టరీ, రూల్స్ వైలేషన్స్ వల్ల రిస్క్ కూడా ఉంది.

More in Technology