మమతకు సిగ్నేచర్ స్కాండల్ తలనొప్పి !! ఆ ఇద్దరూ అవుట్ !!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో "సిగ్నేచర్ స్కాండల్" (సంతకాల ఫోర్జరీ వివాదం) తీవ్ర సంచలనం రేపుతోంది. శోభన్‌దేబ్ ఛటోపా ధ్యాయకు మద్దతుగా ఇచ్చిన లేఖలో తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం సువేందు అధికారి బయటపెట్టడంతో, సదరు ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, శాందీపన్ సాహాలను TMC వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మొత్తానికి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మమతా బెనర్జీకి ఓ రేంజ్‌లో తలనొప్పులు మొదలయ్యాయి! సంతకాలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీనుంచి దీదీ బహిష్కరించింది.


