పేరెంట్స్.. పిల్లలపై షాకింగ్ స్టడీ.. మీరు నమ్మలేరు!

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం, పుట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే బాబు, పాప ప్రవర్తనలో తేడాలు కనిపిస్తాయి. 130 న్యూబోర్న్ శిశువులపై పరిశోధనలో, పాపలు.. ముఖాలను ఎక్కువగా చూస్తే, మగ బిడ్డలు వస్తువులపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రెగ్నెన్సీ హార్మోన్లు, జన్యువుల వల్ల ఈ సహజ తేడాలు కనిపించాయి. ఈ తేడాలు మున్ముందు లాంగ్వేజ్, సోషల్ స్కిల్స్, ఆటిజం వంటి విషయాల్లోనూ కనిపిస్తాయని స్టడీ తేల్చింది. ఐతే ఇవి నార్మల్ తేడాలే. ఇండివిడ్యువల్‌గా ప్రతీ బిడ్డకూ ప్రత్యేకతలుంటాయి.



