← Back to news

డిగ్రీ ఉన్నా జాబ్ రావట్లేదు: FOI

By Sharmila· 9h ago· Newindianexpress
డిగ్రీ ఉన్నా జాబ్ రావట్లేదు: FOI

AP: రాష్ట్రంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 16.2 శాతంగా ఉందని ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ సర్వే తెలిపింది. స్కూల్ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం మూడు శాతం, గ్రాడ్యుయేషన్ చేసిన వారిలో 41 శాతంగా ఉంది. యూత్‌లో ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ పెంచాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. రాష్ట్ర యూత్ పవర్ స్కోర్ 45.3గా నమోదైంది. మరోవైపు ఇంటర్నెట్ యూసింగ్ లో మహిళల శాతం 21 నుంచి 64 శాతానికి పెరిగింది. దేశంలో ఇదే అత్యధిక పెరుగుదలగా సర్వే పేర్కొంది.

More in AP