BJPకి, కాంగ్రెస్‌కు తేడా ఏముంది.. AISA ఫైర్!

నిన్న బెంగళూరులో S.I.Rకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై AISA ఫైర్ అయ్యింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ AISA, SFI సహా లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ ఆందోళన చేపట్టాయి. ప్రొటెస్టర్లను అడ్డుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని AISA క్వశ్చన్ చేసింది. BJPకి ఆల్టర్నేటివ్ అంటున్న కాంగ్రెస్.. అదే విధంగా నిరసనలను అడ్డుకుంటే ఆ రెండు పార్టీలకు తేడా ఏంటని నిలదీసింది.


