← Back to news

APలో వేల ఓట్ల తొలగింపు రిక్వెస్టులు!

By Krishna· 4h ago· Thenewsminute
APలో వేల ఓట్ల తొలగింపు రిక్వెస్టులు!

AP "సర్" ప్రక్రియలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 మధ్య.. ఓటర్ల పేర్ల తొలగింపు కోసం 40,006 ఫారం-7 అప్లికేషన్స్ వచ్చాయి. ఓట్లు ఎందుకు తొలగించాలో కారణాలు చెప్పలేదు. ఎన్నికల అధికారులు.. 20,959 అప్లికేషన్స్‌ని అభ్యంతరకరమైనవిగా నమోదు చేశారని "<a href="https://www.thenewsminute.com/andhra-pradesh/thousands-of-votes-marked-for-deletion-in-andhra-pradesh-without-reasons-on-record">ది న్యూస్ మినిట్</a>" రిపోర్ట్ చేసింది. టాప్ 20 నియోజకవర్గాల్లో 16,241 అప్లికేషన్స్ ఇలానే ఉన్నాయి. ఇంతలా ఓట్లను తొలగించమని ఎందుకు కోరుతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది.

More in AP