← Back to news

‘న్యూటన్స్ థర్డ్ లా’ బాక్సాఫీస్ కలెక్షన్లు

By BK· 3 Aug 2026
‘న్యూటన్స్ థర్డ్ లా’ బాక్సాఫీస్ కలెక్షన్లు

సుమంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. మైండ్-బ్లోయింగ్ క్లైమాక్స్, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.03 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

More in Cinema