ఈ రోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల!

తెలంగాణ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిసల్ట్స్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వీటిని విడుదల చేస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు, 80969 58096 నంబర్‌కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేసి కూడా సులభంగా రిసల్ట్స్ updates పొందవచ్చు. ఈ ఇయర్ దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎక్షామ్స్ కి అటెండ్ అయ్యారు.



