← Back to news

గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు.. మెరుగైన ఆదాయం!

By B V Appalanaidu· 40m ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు.. మెరుగైన ఆదాయం!

అల్లూరి జిల్లా పాడేరులో TRIFED, జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల విలువ జోడింపు, మార్కెటింగ్‌పై వర్క్‌షాప్ జరిగింది. ముడి అటవీ ఉత్పత్తులకు ప్రాసెసింగ్, నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్ చేస్తే మెరుగైన ఆదాయం వస్తుందని TRIFED ఎండీ రాజమురుగన్ చెప్పారు. పాడేరు తేనెకు ప్రత్యేక బ్రాండ్, GI గుర్తింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. VDVKల ద్వారా తేనె, కాఫీ, మిరియాలకు value యాడ్ చేయాలని పీఓ ఆదిత్య వర్మ అన్నారు.

More in Local