జనసేన నాయకుడి రాసలీలలు
జనసేనలో మరో నాయకుడి రాసలీలల బాగోతం బయటపడింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాశ్ తనను మోసం చేశాడని బాధితురాలు ఒక వీడియో రిలీజ్ చేశారు.ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకొని మోసం చేశాడన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.



