International· 9 Oct 2026
IT కంపెనీలకు షాక్!
ట్రంప్ సర్కార్ 8 దిగ్గజ IT కంపెనీలపై ఆంక్షలు విధించింది. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసే ప్రోగ్రామ్ నుంచి తొలగించింది. మరోవైపు, అమెరికాలో చదివిన విదేశీ విద్యార్థుల ఓపీటీ ఉద్యోగ అనుమతికి తొలి ఏడాది ₹67 లక్షల 78 వేల, రెన్యువల్‌కు ₹29 లక్షలు 5 వేల ఫీజు విధించే ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రభావం భారతీయ ఉద్యోగులు, విద్యార్థులపై పడే అవకాశం ఉంది.