← Back to news

సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారా? KTR ఫైర్!

By Mahesh· 1h ago· తెలంగాణ
సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారా? KTR ఫైర్!

TG: సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. సింగరేణికి ప్రభుత్వం ₹60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. KCR హయాంలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందిందని, ఇప్పుడు రైతులు కరెంట్ కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని KTR అన్నారు.

More in TG