← Back to news

కడపలో రాజకీయ రగడ.. YCP అభ్యర్థిపై దాడి!

By Bala· 3h ago

AP: కడప జిల్లా గాంధీనగర్ నామినేషన్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి TDP నేతలు, కార్యకర్తలు భారీగా పెద్ద సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. YCP అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటిరెడ్డి కాలేజీ దగ్గర YCP అభ్యర్థి త్యాగరాజుపై రాళ్లతో దాడి చేసి, నామినేషన్ పత్రాలను చించివేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

More in Current Affairs