← Back to news

ఇక పిల్లలకూ ఫుల్ ఇంటర్నెట్ రైట్స్!

By Sahani· 5h ago· X
ఇక పిల్లలకూ ఫుల్ ఇంటర్నెట్ రైట్స్!

ఇంటర్నెట్ వాడటం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం పిల్లలకు కూడా వయస్సుతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ వాడుకునే ఫుల్ రైట్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. పిల్లల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇంటర్నెట్ యాక్సెస్‌ను పూర్తిగా బ్యాన్ చేయడం సరైంది కాదని పేర్కొంది. చైల్డ్ సేఫ్టీ, డిజిటల్ ఫ్రీడమ్ రెండూ ఒకేసారి బ్యాలెన్స్ చేయవచ్చని, పిల్లలకు ఈ రెండూ పొందే హక్కు ఉందని కోర్టు చెప్పింది

More in Current Affairs