దుబాయి బతుకమ్మ వేడుకల్లో MLA డాన్స్
దుబాయిలో ETCA ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫారిన్ కంట్రీలో తెలంగాణ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ప్రౌడ్‌గా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.



