CEC రాజీనామా చేయాలి! రాజకీయ పార్టీల ఆందోళన..

మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్త సర్వే ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని సిపిఐ, సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ), కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఏలూరు ఆర్.ఆర్.పేట గంగానమ్మ గుడి వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.


